<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <string name="battery_missing_link_message">మరింత తెలుసుకోండి</string>
    <string name="battery_tip_early_replacement_summary">మీ బ్యాటరీ 375 ఛార్జ్ సైకిల్స్‌ను చేరుకుంది. బ్యాటరీ ఓవర్‌హీట్ అయ్యే అవకాశమున్నందున, మీ బ్యాటరీ 400 ఛార్జ్ సైకిల్స్‌ను చేరుకున్నప్పుడు, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ రేట్ తగ్గుతాయి, అలాగే బ్యాటరీని రీప్లేస్ చేయమని సిఫార్సు చేస్తున్నాము. సపోర్ట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి, మరింత సమాచారం కోసం &lt;u&gt;g.co/pixel/6abattery&lt;/u&gt; లింక్‌కు వెళ్లండి.</string>
    <string name="battery_tip_replacement_summary">బ్యాటరీ ఓవర్‌హీట్ అయ్యే అవకాశమున్నందున, బ్యాటరీ సామర్థ్యం, ఛార్జింగ్ రేట్‌ను తగ్గించాము, అలాగే బ్యాటరీని రీప్లేస్ చేయమని సిఫార్సు చేస్తున్నాము. సపోర్ట్ ఆప్షన్‌లు అందుబాటులో ఉన్నాయి, మరింత సమాచారం కోసం &lt;u&gt;g.co/pixel/6abattery&lt;/u&gt; లింక్‌కు వెళ్లండి.</string>
    <string name="battery_tip_replacement_title">బ్యాటరీని రీప్లేస్ చేయమని సిఫార్సు చేయబడింది</string>
    <string name="charge_cycle_count">ఛార్జ్ సైకిల్ కౌంట్</string>
    <string name="charging_optimization_charge_label">%1$s - %2$s సమయానికి ఛార్జింగ్ పూర్తయింది</string>
    <string name="charging_optimization_reach_limit_charge_label">%1$s - సమయానికి ఛార్జింగ్ పూర్తయింది</string>
    <string name="charging_optimization_reach_limit_remaining_time_label">సమయానికి ఛార్జింగ్ పూర్తయింది</string>
    <string name="charging_optimization_remaining_time_label">%1$s‌కి ఛార్జింగ్ పూర్తి అవుతుంది</string>
    <string name="emission_frequency_summary">ఎక్కువ కాంతిని చూడలేని వారు మెరుగ్గా చూసేందుకు వీలుగా ఉద్గారాల ఫ్రీక్వెన్సీని సర్దుబాటు చేస్తుంది</string>
    <string name="emission_frequency_title">ఎక్కువ కాంతిని చూడలేని వారి కోసం ప్రకాశాన్ని సర్దుబాటు చేస్తుంది</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_message_learn_more">"&lt;a href='http://g.co/pixel/fingerprintunlock'&gt;g.co/pixel/fingerprintunlock&lt;/a&gt; లింక్‌లో Pixel వేలిముద్ర అన్‌లాక్ గురించి మరింత తెలుసుకోండి."</string>
    <string name="touch_sensitivity_summary">స్క్రీన్ గార్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు టచ్ సెన్సిటివిటీని పెంచండి, టచ్‌ని మెరుగుపరచండి</string>
    <string name="touch_sensitivity_title">స్క్రీన్ ప్రొటెక్టర్ మోడ్</string>
</resources>
