<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <array name="fingerprint_acquired_vendor">
        <item>వేలి పొజిషన్‌ను మార్చండి. మీ వేలిముద్రలోని ఈ ఏరియాతో మీరు ఇప్పటికే తాకేశారు.</item>
    </array>
    <string name="fingerprint_unlock_set_unlock_password">పాస్‌వర్డ్ • వేలిముద్ర</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pattern">ఆకృతి • వేలిముద్ర</string>
    <string name="fingerprint_unlock_set_unlock_pin">PIN • వేలిముద్ర</string>
    <string name="fingerprint_unlock_skip_fingerprint">వేలిముద్ర అన్‌లాక్ లేకుండా కొనసాగించండి</string>
    <string name="fingerprint_unlock_title">వేలిముద్ర అన్‌లాక్‌తో, మీ వేలిముద్రను ఉపయోగించి ఫోన్‌ను అన్‌లాక్ చేయవచ్చు. భద్రతా అవసరాల దృష్ట్యా, ఈ ఆప్షన్‌కు బ్యాకప్ స్క్రీన్ లాక్ అవసరం.</string>
    <string name="frr_notification_reset_fingerprint_description">ఇలా చేయడం వల్ల కొన్నిసార్లు సమస్యలు పరిష్కారం అవ్వవచ్చు</string>
    <string name="security_settings_fingerprint_enroll_consent_introduction_title">వేలిముద్ర అన్‌లాక్‌ను అనుమతించండి</string>
    <string name="security_settings_fingerprint_enroll_find_sensor_message">"వేలిముద్ర సెన్సార్ అనేది పవర్ బటన్‌పై ఉంటుంది.

బటన్‌ను కిందికి నొక్కకుండా, దాన్ని సున్నితంగా తాకండి."</string>
    <string name="security_settings_fingerprint_enroll_find_sensor_title">పవర్ బటన్‌ను తాకండి</string>
    <string name="security_settings_fingerprint_enroll_introduction_title">వేలిముద్ర అన్‌లాక్‌ను సెటప్ చేయండి</string>
    <string name="security_settings_fingerprint_enroll_repeat_title">పైకి ఎత్తి, టచ్ చేయండి. టచ్ చేసిన ప్రతిసారి వేలిని కొద్ది కొద్దిగా కదపండి.</string>
    <string name="security_settings_fingerprint_enroll_repeat_title_immobile_overlay">పైకి ఎత్తి, మళ్లీ తాకండి</string>
    <string name="security_settings_fingerprint_enroll_touch_dialog_message">వేలిముద్ర సెన్సార్ పవర్ బటన్‌పై ఉంది.</string>
    <string name="security_settings_fingerprint_enroll_touch_dialog_title">బదులుగా, సెన్సార్‌ను తాకండి</string>
    <string name="security_settings_fingerprint_preference_title">వేలిముద్ర అన్‌లాక్</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_2">"\"వేలిముద్ర అన్‌లాక్\" అన్నది మీ వేలిముద్రకు సంబంధించి ఒక ప్రత్యేకమైన మోడల్‌ను క్రియేట్ చేస్తుంది. ఫోన్‌ను అన్‌లాక్‌ చేస్తోంది మీరేనని వెరిఫై చేయడానికి ఈ మోడల్‌ ఉపయోగించబడుతుంది. ఫోన్‌ను సెటప్ చేసే సమయంలో ఈ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి, మీరు మీ వేలిముద్ర ఇమేజ్‌లను విభిన్న స్థానాల నుండి తీసుకుంటారు."</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_3">మీరు వేలిముద్ర అన్‌లాక్‌ను ఉపయోగించినప్పుడు, మీ వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ మీ ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది అలాగే ఫోన్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం మీ ఫోన్‌లో సురక్షితంగా జరుగుతుంది.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_4">"మీరు సెట్టింగ్‌లలో ఎప్పుడైనా మీ వేలిముద్ర మోడల్‌ను తొలగించవచ్చు లేదా 'వేలిముద్ర అన్‌లాక్'ను ఆఫ్ చేయవచ్చు. మీరు వేలిముద్ర మోడల్స్‌ను తొలగించే వరకు అవి ఫోన్‌లో స్టోర్ చేయబడతాయి."</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_2">అది వారేనని వెరిఫై చేయడానికి, వేలిముద్ర అన్‌లాక్ మీ చిన్నారి వేలిముద్ర ప్రత్యేకమైన మోడల్‌ను క్రియేట్ చేస్తుంది. సెటప్ సమయంలో ఈ వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి, వారి వేలిముద్ర తాలూకు ఇమేజ్‌లను వారు వివిధ స్థానాల నుండి తీసుకుంటారు.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_3">వారు వేలిముద్ర అన్‌లాక్‌ను ఉపయోగించినప్పుడు, వారి వేలిముద్ర మోడల్‌ను అప్‌డేట్ చేయడానికి ఇమేజ్‌లు ఉపయోగించబడతాయి. మీ చిన్నారి వేలిముద్ర మోడల్‌ను క్రియేట్ చేయడానికి ఉపయోగించే ఇమేజ్‌లు ఎప్పుడూ స్టోర్ చేయబడవు, కానీ వేలిముద్ర మోడల్ ఫోన్‌లో సురక్షితంగా స్టోర్ చేయబడుతుంది, ఫోన్ నుండి బయటకు పంపబడదు. మొత్తం ప్రాసెస్ విధానం ఫోన్‌లో సురక్షితంగా జరుగుతుంది.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_consent_4">మీరు, మీ చిన్నారి సెట్టింగ్‌లలో ఎప్పుడైనా వారి వేలిముద్ర మోడల్‌ను తొలగించవచ్చు, లేదా వేలిముద్ర అన్‌లాక్‌ను ఆఫ్ చేయవచ్చు. వేలిముద్ర మోడల్స్ తొలగించబడే వరకు అవి ఫోన్‌లో స్టోర్ చేయబడతాయి.</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_message_learn_more">"&lt;a href='http://g.co/pixel/fingerprintunlock'&gt;g.co/pixel/fingerprintunlock&lt;/a&gt; లింక్‌లో దీని గురించి మరింత తెలుసుకోండి."</string>
    <string name="security_settings_sfps_enroll_find_sensor_message">వేలిముద్ర సెన్సార్ పవర్ బటన్‌పై ఉంది. ఇది ఫోన్‌కు పక్కన ఉండే బటన్‌లలో చిన్నది.</string>
    <string name="security_settings_sfps_enroll_finger_center_title_immobile_overlay">ప్రతిసారి వేలు కొద్దిగా కదపండి</string>
    <string name="security_settings_sfps_enroll_fingertip_title_immobile_overlay">ఇతర ఏరియాల కోసం కదుపుతూ ఉండండి</string>
    <string name="security_settings_sfps_enroll_left_edge_title_immobile_overlay">యాంగిల్ మార్చి సెన్సార్ తాకండి</string>
    <string name="security_settings_sfps_enroll_right_edge_title_immobile_overlay">ఇతర ఏరియాల కోసం వేలిని కదపండి</string>
    <string name="security_settings_work_fingerprint_preference_title">వర్క్ ప్రొఫైల్ కోసం వేలిముద్ర అన్‌లాక్</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_continue">కొనసాగించండి</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_subtitle">తద్వారా మరింతగా మీ వేలిని క్యాప్చర్ చేస్తుంది. అన్‌లాకింగ్ మెరుగవుతుంది</string>
    <string name="setup_fingerprint_enroll_immobile_help_title">మీ వేలిని కదపండి</string>
    <string name="suggested_fingerprint_lock_settings_title">వేలిముద్ర అన్‌లాక్‌ను ఉపయోగించండి</string>
</resources>
