<?xml version="1.0" encoding="utf-8"?>
<resources>
    <string name="fingerprint_acquired_imager_dirty_udfps">సెన్సార్‌కు సమీపంలో ఉన్న మీ స్క్రీన్‌ను క్లీన్ చేయండి</string>
    <string name="fingerprint_udfps_pre_enroll_runner_dialog_message">మీ స్క్రీన్‌ను శుభ్రం చేయడం వలన గీతలు, మచ్చలు, లేదా మరకలు ఏవైనా ఉంటే, తొలగిపోతాయి. ఇది స్పష్టమైన వేలిముద్ర ఇమేజ్‌లను క్యాప్చర్ చేయడంలో సహాయపడుతుంది.</string>
    <string name="fingerprint_udfps_pre_enroll_runner_dialog_title">కొనసాగించడానికి ముందు మీ స్క్రీన్‌ను క్లీన్ చేయండి</string>
    <string name="security_settings_fingerprint_v2_enroll_introduction_footer_message_6">"మీ వద్ద స్క్రీన్ గార్డ్ ఉంటే, అత్యుత్తమ పనితీరు కోసం మీ వేలిముద్రను సెటప్ చేయడానికి ముందే దాన్ని సెట్ చేయించుకోండి.

అత్యుత్తమ ఫలితాల కోసం, Google కోసం తయారు చేసిన, సర్టిఫైడ్ స్క్రీన్ గార్డ్‌ను ఉపయోగించండి. ఇతర స్క్రీన్ గార్డ్‌లతో, మీ వేలిముద్ర పని చేయకపోవచ్చు."</string>
    <string name="security_settings_udfps_enroll_fingertip_title">మీ వేలిని వంచి, కొనతో తాకండి</string>
    <string name="security_settings_udfps_enroll_left_edge_title">వేలిని తిప్పి, ఎడమ అంచుతో తాకండి</string>
    <string name="security_settings_udfps_enroll_right_edge_title">మళ్లీ తిప్పి, కుడి అంచుతో తాకండి</string>
</resources>
